Cash for vote: ED files chargesheet against Telangana Congress working president Revanth Reddy. ED books Revanth Reddy, five others in ‘cash for vote’ Case
#CashForVote
#CleanChitToChandrababu
#EDChargesheet
#EDbooksRevanthReddy
#EDchargesheetagainstRevanthReddy
#TDP
#YSRCP
#Telangana
#CMKCR
#APcmjagan
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ఈడీ దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ టీడీపీకి భారీ ఊరటనివ్వగా.. వైసీపీకి మాత్రం ఇబ్బందికరంగా మారింది. ఇన్నాళ్లూ ఈ కేసులో చంద్రబాబు పాత్రపై వరుసగా విమర్శలు చేస్తున్న వైసీపీ తాజా ఈడీ ఛార్జిషీట్‌లో ఆయన పేరు నేరుగా ప్రస్తావించకపోవడంతో ఇరుకునపడింది. దీంతో ఈడీ ఛార్జిషీట్‌పై వైసీపీ విమర్శలకు దిగుతోంది.